Monday 31 October 2016

గుంటూరులో ఫాన్సీ నెంబర్ కి 6 లక్షలు ఖర్చు పెట్టిన నందమూరి హీరో

గుంటూరులో ఫాన్సీ నెంబర్ కి 6 లక్షలు ఖర్చు పెట్టిన నందమూరి హీరో 




నరసరావుపేట ఆర్టీవో కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ఆన్‌లైన్ వేలంలో ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. 6 లక్షలకు పెట్టి 9999 నెంబర్‌ను ఆయన రూ.  దక్కించుకున్నారు ఈ నెంబర్ కోసం చాల మంది  ప్రముఖులు పోటీపడినప్పటికీ నందమూరి వంశం వారికే ఈ నెంబర్ దక్కింది ఇంతకు జూనియర్ ఎన్టీఆర్ 9999 నెంబర్‌కు పలుచోట్ల నిర్వహించిన వేలం పాటల్లో  దక్కించుకున్న విషయం తెలిసిందే.

చాల  ఇంటర్వ్యూలలో జూనియర్ ఈ నెంబర్ అంటే తనకు చాలా ఇష్టమని అది తన లక్కీ నెంబర్ అని చెప్పారు ఇప్పుడు అదే వంశానికి చెందిన తారకరత్న ఈ నెంబర్‌ను దక్కించుకోవడం కొసమెరుపు .

No comments:

Post a Comment