జయలలిత ను కూతురి పెళ్ళికి రావద్దన్న కృష్ణ
జయలలిత ను కూతురి పెళ్ళికి రావద్దన్న కృష్ణ . కృష్ణ కూతురు పద్మావతి విహహం మద్రాస్ లో జరిగింది. ఈ పెళ్ళికి జయలలిత ను పిలవడానికి కృష్ణ జయలలిత హౌసేకి వెళ్లారు. అప్పటికే జయలలిత తమిళనాడు సి ఎం . అలాగే కృష్ణ తో గూఢచారి ౧౧౬ సినిమాలో కృష్ణ పక్కన నటించారు . అయితే జయలలిత పెళ్ళికి వస్తామన్నారు . ఇక్కడే అసలు విషయం జరిగింది . సి ఎం గా పెళ్ళికి వస్తే కల్యాణమండపం లోని త్రీ లైన్స్ భద్రతా సిబ్బంది కి ఇవ్వాలని సెక్యూరిటీ ఆఫీసర్ కోరారట . అయితే పెళ్ళికి సినీ , రాజకీయ పెద్దలు వస్తారు ఇబ్బంది అని జయలలితకు రావద్దని సున్నితంగా కృష్ణ చెప్పారట.
No comments:
Post a Comment