Monday 12 December 2016

ధ్రువ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడా .

ధ్రువ  సినిమాలో  ఇంకో  హీరో  ఉన్నాడా .




 .మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా   ధ్రువ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే  తమిళ సూపర్ హిట్ తనీ ఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కిన      విషయం  మనకు తెలిసిందే . అయితే  ఈ సినిమా లో  హీరో , రాంచరణ్ కు మరియు  విలన్ అరవిందస్వామి ల  కన్నా  కథను    రచయిత  ఎక్కువ హైలెట్ చేయడంతో  పాటు  అలాగే సినిమా లో నటించిన  అందరు  తమ స్టార్ ఇమేజెస్  పక్కన పెట్టి  నటించడం తో  సినిమా  పూర్తి  పాజిటివ్  టాక్ తెచ్చుకుంది . అలాగా  రోజా ఫేమ్  అరవిందస్వామి  నటించిన సన్నివేశాలు  హీరోరాంచరణ్‌  అద్భుతమైన ఫిజిక్‌తో కనిపించాడు . అలాగే  డైరెక్టర్‌ సురేందర్‌ మరొక హిట్ తన ఖాతాలో  వేసుకున్నాడు . ఇక రైటర్‌  ఈ  సినిమాలో  ఇంకో  హీరో అని  ఈ మూవీ చుసిన  ప్రముఖ  డైరెక్టర్  జక్కన్న  అతనే నిజమైన  హీరో అని కొనియాడారు.



No comments:

Post a Comment