Tuesday 13 December 2016

మహేష్ బాబు సినిమాలో విలన్ చుస్తే షాక్ అవుతారు .

                                     మహేష్ బాబు సినిమాలో   విలన్   చుస్తే షాక్ అవుతారు .


తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో  టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోగా  తెలుగు , తమిలో  నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  ఈ సినిమాలో హీరో, దర్శకుడు  ఎస్‌.జె. సూర్య విలన్‌గా విలన్ గా ,  అయితే  ఈ సినిమాలో ఇంకో విలన్ గా   ‘ప్రేమిస్తే’ చిత్ర ఫేమ్‌ భరత్‌.  నటిస్తున్నాడు . ప్రస్తుతం , హైదరాబాద్ ,బ్యాంకాక్, పుణేలలో జరగబోయే షెడ్యూల్స్‌లోనూ పాల్గొన్నారు . ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే పేరు  ఖరారు చేసినట్టు సమాచారం.



  

No comments:

Post a Comment