Wednesday 14 December 2016

వెంకటేష్ ఇలాంటి పని కూడా చేస్తాడా

                                                వెంకటేష్  ఇలాంటి  పని కూడా చేస్తాడా


.టాలీవుడ్  హీరో ల్లో   ఒకరైన  విక్టరీ  వెంకటేష్  బర్త్ డే  రోజు  కొత్త సినిమా గురు టీజర్ ను రిలీజ్ చేశారు.గురు గెటప్ లో వెంకీ అదిరిపోయాడు  అయితే  వెంకీ .స్టెప్పులేయడం..సరదాగా గెంతులేయడం.. టీజర్ లో చూసాం. .. వెంకటేష్ తొలిసారిగా ఈ  సినిమా కోసం పాట పాడాడు .అయితే.. 'జిగిడి జిగిడి' అంటూ వచ్చే సాంగ్ .సూపర్ కదా  మన తెలుగు హీరోస్ అందరు ఎదో ఒక రకంగా పాటలు  పడుతున్నారు . నిన్న నాగ్  నేడు వెంకీ . అన్నట్టు  ఈ సినిమా  జనవరి 26న రిపబ్లిక్ డే రోజు  విడుదల  కానుంది. 



No comments:

Post a Comment